నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
గణపతి నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కాచ్కంటి, భరంపూర్లో డీజేలు, వాహనాలు సీజ్.. అనుమతి లేకుండా డీజేలు నిర్వహిస్తే కేసులు 30 పోలీస్ యాక్ట్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి: డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 24, ఆదిలాబాద్: గణపతి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి తెలిపారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా అనుమతులు...