కజ్జర్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిని తిరిగి కొనసాగించాలి
ఎంపీ గోడం నగేష్కు పీఎస్హెచ్ఎం కొమ్ము జ్యోతి వినతి మన భారత్, సెప్టెంబర్ 27, తలమడుగు: జీవో నెం.25 ప్రకారం కజ్జర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి సర్దుబాటు చేసిన ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒక ఉపాధ్యాయుడిని తిరిగి అదే పాఠశాలలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (PSHM) కొమ్ము జ్యోతి ఆదిలాబాద్ లోక్సభ సభ్యుడు గోడం నగేష్ను కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని ఆమె వినతిపత్రంలో...