అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం
ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు తీవ్రంగా నష్టపోయాడు. తలమడుగు మండలం పునగూడ గ్రామానికి చెందిన రైతు కుమ్ర ప్రేమలబాయి సాగు చేసిన సోయా పంటను అడవిపందులు ధ్వంసం చేశాయి. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన సోయా పంటలో సుమారు ఎకరం మేరకు పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో పంట సాగు విషయంలో ఇప్పటికే...