రోస్టర్ విధానం పాటించాలని వినతి..
ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్ మండల పార్టీ చిట్యాల, మన భారత్: మండలంలోని ఆయా, ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల నియామకాల్లో సరైన రోస్టర్ విధానాన్ని పాటించి, నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు ఎంఈఓను కోరారు. నియామక ప్రక్రియలో ఎలాంటి పక్షపాతం, రాజకీయ జోక్యానికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. రోస్టర్ విధానాన్ని సక్రమంగా...