Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా..

ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు సీఈసీ రాజీనామా చేయాలి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన.. జిల్లా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 28, ఆదిలాబాద్: భారత ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పరిణామాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు డా. నరేష్...

Read Full Article

Share with friends