ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాల ముప్పు
అప్రమత్తంగా ఉండాలని సూచనలు.. ఉత్తర కోస్తాపై డీప్ డిప్రెషన్ ప్రభావం మన భారత్, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా హెచ్చరికల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో అతిభారీ వర్షాలకు హెచ్చరిక జారీ కాగా, సెప్టెంబర్ 25న కూడా...