బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!
బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు గాల్లో దీపాలే! ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ దందాకు అడ్డాగా మారిన నెట్‌వర్క్ ఆసుపత్రి? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా అంటూ వైద్య ఆరోగ్య శాఖపై స్థానికుల తీవ్ర ఆగ్రహం. మన భారత్, చీపురుపల్లి (విజయనగరం జిల్లా):విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ బాబూజీ హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజల ప్రాణాలతో యథేచ్ఛగా చెలగాటమాడుతోంది....