ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి.. 200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆయుర్వేద వైద్య విధానంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సంప్రదాయ వైద్య విధానాల ప్రాధాన్యతను చాటిచెప్పే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయుష్ డైరెక్టర్, హైదరాబాద్, ఆర్డీడీ...