Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌ ఘటనపై కవిత తీవ్ర ఆగ్రహం.. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..

SNCUను పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ మన భారత్, సెప్టెంబర్,23 ఆదిలాబాద్: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌ (SNCU)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. బుధవారం రిమ్స్‌కు చేరుకున్న ఆమె అగ్నిప్రమాదం జరిగిన SNCU ప్రాంతాన్ని పరిశీలించి, ఆసుపత్రి సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ...

Read Full Article

Share with friends