Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..

రిమ్స్‌ NICU ఘటనాస్థలిని పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు నరేష్‌ జాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా.. మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (NICU)లో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు డా. సినిమా నరేష్‌ జాదవ్‌, ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి బాధిత చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని...

Read Full Article

Share with friends