Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్ 23, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని సోయాబీన్ రైతులకు వింత సమస్య ఎదురైంది. పంట కోతకు మరో పది రోజుల సమయం ఉండగానే సోయాబీన్ కాయల్లోని గింజలు మొలకెత్తుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత కోత కోయాల్సి ఉండగా, కాయల్లోనే గింజలు మొలకెత్తుతుండటంతో పంట...

Read Full Article

Share with friends