రిమ్స్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..
మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్ లింగాపూర్, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదం అనంతరం చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పసికందులు మృతి చెందినట్లు తాజా సమాచారం. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన నవజాత శిశువుల సంఖ్య ఐదుకు చేరినట్లు సమాచారం....