అధికారులు అందుబాటులో ఉండాలి..
శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి మావల మండల సర్వసభ్య సమావేశంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. గైర్హాజరుపై అసంతృప్తి మన భారత్, సెప్టెంబర్22, మావల: శాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. మావల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ మిల్కాతో కలిసి...