Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ రక్షణ సేనలో యువకుల చేరిక..

తెలంగాణ రక్షణ సేనలో యువకుల చేరిక పవార్ అభిమన్యు ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, బోథ్: సెప్టెంబర్ 22, బోథ్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)లో పలువురు యువకులు చేరారు. పవార్ అభిమన్యు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన పలువురు యువకులు స్వచ్ఛందంగా తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో...

Read Full Article

Share with friends