Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ తీరుపై రాథోడ్ బాపురావు ఆగ్రహం

రిమ్స్ అగ్నిప్రమాదంపై ప్రభుత్వ తీరుపై రాథోడ్ బాపురావు ఆగ్రహం చిన్నారుల ప్రాణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి రిమ్స్ భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి బాధిత చిన్నారుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి మన భారత్, సెప్టెంబర్22, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో గాయపడిన చిన్నారులను ఆయన...

Read Full Article

Share with friends