భద్రతా చర్యలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
రిమ్స్లో అగ్నిప్రమాదం.. భద్రతా చర్యలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష SNCUలో పరిస్థితులను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా మన భారత్, సెప్టెంబర్ 22, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (SNCU)లో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి...