సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి అభినందనీయం..
మన భారత్, ఆదిలాబాద్: విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కు కృషి చేసిన గండ్రత్ సుజాత ఆశన్నతో పాటు సంబంధిత రాజకీయ ప్రముఖులకు తాంసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడల సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. కప్పర్ల గ్రామం, పరిసర ప్రాంతాల ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సబ్‌స్టేషన్ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కప్పర్ల ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సబ్‌స్టేషన్ ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కౌడల...