సమగ్ర విచారణ జరపాలి: ఎమ్మెల్యే అనిల్ జాధవ్
రిమ్స్ అగ్నిప్రమాద బాధిత చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిన్నారుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బోథ్ ఎమ్మెల్యే రిమ్స్లో భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరపాలి బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ మన భారత్, సెప్టెంబర్22, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే...