Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

మన భారత్,చిట్యాల: మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా వైద్యా అధికారికి డిఎంహెచ్వో వినతి పత్రం అందజేయడం జరిగింది. సివిల్ ఆస్పత్రికి చిట్యాల మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ అనేక మంది ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని, అయితే ఆస్పత్రిలో కనీస సౌకర్యాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆస్పత్రిలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, రోగులు, వారి సహాయకులు మరియు...

Read Full Article

Share with friends