కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్
మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు, వందల కోట్ల ఆస్తులకు ఎలా అధిపతులు అయ్యారని జయశంకర్ భూపాలపల్లి మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెరుగు సురేష్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే, 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం...