Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌ చౌహాన్‌ మన భారత్‌, సెప్టెంబర్‌ 21, భీంపూర్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా అధ్యక్షుడు సునీల్‌ చౌహాన్‌ ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయంగా అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు. భీంపూర్‌ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం తపస్‌...

Read Full Article

Share with friends