ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య..
కజ్జర్ల పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ తరగతి గది ప్రారంభం మన భారత్, సెప్టెంబర్21, తలమడుగు: "చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చు. ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇప్పుడు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి" అని కజ్జర్ల గ్రామ సర్పంచ్ ఎల్మ నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతి గదిని సోమవారం...