Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోదరభావంతో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

ఐక్యత, సోదరభావంతో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా వాగాపూర్‌లో గణనాథుడిని దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం మన భారత్, సెప్టెంబర్21, మావల: గణేష్ నవరాత్రి ఉత్సవాలు సమాజంలో సోదరభావం మరియు ఐక్యతను పెంపొందిస్తాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మావల మండలం వాగాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి వేడుకల్లో జిల్లా కలెక్టర్...

Read Full Article

Share with friends