ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా
సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్, సెప్టెంబర్ 19, చిట్యాల: సామాజిక న్యాయం, రాజ్యాధికారం అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో, ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో నిర్వహించనున్న ‘ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా’ బహిరంగ పంచాయతీ సభకు సంబంధించిన కరపత్రాలను శనివారం చిట్యాల మండల కేంద్రంలో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ హంటర్ రోడ్డులో ఉన్న డీ కన్వెన్షన్ హాల్‌లో...