Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో మొగులపల్లి మండలంలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు , భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలు అధిక శబ్దంతో, కూడిన సిస్టమ్ ల వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం...

Read Full Article

Share with friends