మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం
తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం: జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు మన భారత్, సెప్టెంబర్20, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా నాయకత్వం ఆమె నియామకాన్ని అధికారికంగా ఖరారు చేసింది. తనపై నమ్మకంతో ఈ కీలకమైన బాధ్యతను అప్పగించినందుకు ఆమె పార్టీ జిల్లా, మండల నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు....