manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 9:51 pm Editor : manabharath

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే పంపిణీ చేయబడిన కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభోత్సవం , అలాగే పిల్లల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం కి విచ్చేసిన పెద్దకోమటిపల్లి సర్పంచ్ సప్పిడి ఇందిరా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెరుగు సురేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోగి రాజ్ కుమార్, ఉపాధ్యాయురాలు సుమలత ,వార్డ్ మెంబర్స్ మంద దశరథం, నిమ్మతి పద్మ, దర్శనాల కోమల, దుండ్ర సుమలత పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, వివో అధ్యక్షురాలు మెరుగు శారద అంగన్వాడి టీచర్ పుష్పలత ,కాంగ్రెస్ నాయకులు సప్పిడి రామస్వామి, గట్టు రాంబాబు దర్శనాల స్వామి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి