భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..
మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ యువజన సంఘం యూత్ అధ్యక్షుడు చిలువేరి పున్నంచందర్ ఆధ్వర్యంలో విగ్రహ దాతగా గుడిమల్ల రమేష్ ,ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుడి సన్నిధి వద్ద పూజ కార్యక్రమం,అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహా అన్న ప్రసాద దాతలు సామల దివ్య తిరుపతిరెడ్డి సహకారంతో నిర్వహించిన ఈ...