Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి త్వరలో ఆర్వో వాటర్ ప్లాంట్: ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, నార్నూర్: సెప్టెంబర్ 19, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...

Read Full Article

Share with friends