మాజీ మంత్రి చిలుకూరి రామచంద్ర రెడ్డికి ఘన నివాళులు తేనేటి విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.. కుటుంబ సభ్యులతో ఆత్మీయ పలకరింపు మన భారత్, సెప్టెంబర్19, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో చిలుకూరి లక్ష్మారెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి నివాసంలో నిర్వహించిన తేనేటి విందు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, జిల్లా నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్...
No.1 తెలుగు న్యూస్ డైలీ