Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐటీ టవర్ త్వరలోనే ప్రారంభోత్సవం..

ఆదిలాబాద్ ఐటీ టవర్ ను పరిశీలించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు: త్వరలోనే ప్రారంభోత్సవం మన భారత్, సెప్టెంబర్19, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టి సావర్గం సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఐటీ (IT) టవర్ ను కాంగ్రెస్ ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నరేష్ జాదవ్ గారు మరియు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు జిల్లా...

Read Full Article

Share with friends