Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హలో కళాకారుడా.. చలో యాదగిరిగుట్ట

 తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవానికి తరలిరావాలి చిట్యాల, మన భారత్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో “హలో కళాకారుడా.. చలో యాదగిరిగుట్ట” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ ఈనెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న 9వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం...

Read Full Article

Share with friends