Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం

నేరాల నియంత్రణలో నిఘా వ్యవస్థ కీలకం: డీఎస్పీ సంపత్‌రావు మొగుళ్లపల్లి, మన భారత్: గ్రామాల్లో ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఎస్సై ముప్పు సురేష్ సూచనల మేరకు గ్రామ సర్పంచ్ నరహరి వెంకట్‌రెడ్డి...

Read Full Article

Share with friends