Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన జీవనం మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మేదరమెట్ల అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ‘మన అంగన్వాడీ – మన బాధ్యత’ అనే థీమ్‌తో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అరుణాదేవి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గర్భధారణ నుంచి శిశువు పుట్టిన తర్వాత మొదటి 1000 రోజులు...

Read Full Article

Share with friends