పొలాల్లో గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం..
పొలాల్లో గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం: రూ.38.50 లక్షల విలువైన మొక్కలు స్వాధీనం, ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక మన భారత్, ఆదిలాబాద్: సెప్టెంబరు 18, ఆదిలాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టంలొద్ది గ్రామ శివారులో వ్యవసాయ పొలాల్లో అక్రమంగా సాగు చేస్తున్న రూ. 38.50 లక్షల విలువైన 385 గంజాయి మొక్కలను పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ సాగుకు పాల్పడుతున్న ఇద్దరు రైతులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద...