Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైభవంగా ‘శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి’ వేడుకలు

వైభవంగా ‘శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి’ వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్18, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓస్ (TNGO'S) గార్డెన్‌లో మరాఠి విశ్వకర్మ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

Read Full Article

Share with friends