పాఠశాల విద్యార్థులకు ‘స్పోర్ట్స్ డ్రెస్సులు’ పంపిణీ
ఖోడద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘స్పోర్ట్స్ డ్రెస్సులు’ పంపిణీ: సర్పంచ్ ఎముల ప్రియాంక లక్ష్మారెడ్డి ఉదారత మన భారత్, సెప్టెంబర్18, తలమడుగు: విద్యార్థుల శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తలమడుగు మండలంలోని ఖోడద్ స్థానిక సర్పంచ్ ఎముల ప్రియాంక లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఖోడద్ గ్రామ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆమె తన సొంత ఖర్చులతో సుమారు రూ....