ప్రభుత్వ పాఠశాలకు ‘బీరువా’ విరాళం..
ప్రభుత్వ పాఠశాలకు ‘బీరువా’ విరాళం: మిత్రుని పుట్టినరోజు వేళ రాజు రెడ్డి ఉదారత మన భారత్, సెప్టెంబర్18, తలమడుగు: పుట్టినరోజు అంటే కేవలం వేడుకలు చేసుకోవడమే కాదు, సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలని నిరూపించారు హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ప్రముఖ వాస్తవ్యులు శ్రీ రాజు రెడ్డి. తలమడుగు మండలంలోని కప్పరదేవి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రపూల్ చందర్ రెడ్డి పదో తరగతి స్నేహితుడైన రాజు రెడ్డి, తన పుట్టినరోజైన 18...