అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి..
అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలని నిరసన మన భారత్, సెప్టెంబర్18, తాంసి: తాంసి మండల కేంద్రంలోని నిజమైన, అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలని బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కృష్ణ రత్నా ప్రకాష్ డిమాండ్ చేశారు. తాంసి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధితులతో కలిసి శుక్రవారం స్థానిక ఎంపీడీవో (MPDO) కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......