Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణపతి మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

డీజేలు, లేజర్ లైట్లు, పేపర్ చిల్లే యంత్రాలకు అనుమతి లేదు ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (మన భారత్): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పట్టణంలోని పలు ప్రధాన గణపతి మండపాలను సందర్శించి నిర్వాహకులు, కమిటీ సభ్యులు, యువతతో మాట్లాడారు. ఎన్టీఆర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రింట్ మీడియా గణపతి మండపాన్ని...

Read Full Article

Share with friends