ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరపాలి
అర్హులైన పేదలకు న్యాయం చేయాలని ఎంపీడీవోకు వినతి తాంసి, సెప్టెంబర్ 17 (మన భారత్): తాంసి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల విషయంలో అర్హత లేని వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బోథ్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సృజన్ పాటిల్, తాంసి మండల అధ్యక్షుడు గంపల సుధాకర్ ఎంపీడీవోకు లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత...