Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ..

ఆదిలాబాద్‌లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు.. విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ మన భారత్, సెప్టెంబర్17, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తనీషా గార్డెన్స్‌లో గురువారం వివిధ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఆదిలాబాద్...

Read Full Article

Share with friends