Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం..

  మన భారత్, తలమడుగు: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ప్రజాపాలన దినోత్సవం ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాల ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని...

Read Full Article

Share with friends