Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌పై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మన భారత్, సెప్టెంబర్17, తలమడుగు: తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే డా. అనిల్ జాదవ్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు....

Read Full Article

Share with friends