ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో శ్రీకాంత్ రెడ్డి.. షబ్బీర్ అలీకి ఘన సన్మానం
మన భారత్, సెప్టెంబర్17, ఆదిలాబాద్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో షబ్బీర్ అలీని ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో షబ్బీర్ అలీ జాతీయ జెండాను...