Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

చిట్యాలలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు చిట్యాల, సెప్టెంబర్ 17 (మన భారత్): సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అప్పటి హైదరాబాద్ సంస్థానం...

Read Full Article

Share with friends