Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిట్యాలలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చిట్యాల, సెప్టెంబర్ 17 (మన భారత్): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స...

Read Full Article

Share with friends