బాధిత కుటుంబానికి పరామర్శ..
మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన కోమురోజు సమ్మయ్య అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సమ్మయ్య కుటుంబాన్ని.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న ఆదేశాల మేరకు మెట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందించారు ,మృతి చెందిన సమ్మయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్...