manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 1:33 am Editor : Editor Vishal Kumar

బాధిత కుటుంబానికి పరామర్శ..

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన కోమురోజు సమ్మయ్య అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సమ్మయ్య కుటుంబాన్ని.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న ఆదేశాల మేరకు మెట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందించారు ,మృతి చెందిన సమ్మయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్, మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పైక్లిక్ చేయండి .