ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..
జాతీయ జెండాను ఆవిష్కరించిన,పెద్దకోమటిపల్లి సర్పంచ్ సప్పిడి ఇందిరా మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం లోని పెద్దకోమటిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సప్పిడి ఇందిరా ఆవిష్కరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెరుగు సురేష్ గౌడ్ వార్డు మెంబర్స్ మంద దశరథం, నిమ్మతి పద్మ, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ ,పాఠశాల ఉపాధ్యాయురాలు సుమలత...